Kastam Vasthe Song Lyrics In Telugu

 Kastam Vasthe Song Lyrics In Telugu


Song: Kastam Vasthe
Singer: Gowra Hari
Music: Gowra Hari
Lyrics: Krishna Kanth

Kastam Vasthe Song Lyrics

కష్టం వస్తే నాకే
నీ కన్నుల్లో నీరే
ఎలా నన్నే వీడేల్లావే
ఏడుస్తుంటే నేనే చూస్తుంటావా నీవే
నువ్వే లేక ఎలా ఉండాలే
ఆశలే ఆవిరై ఒక్కసారే కుప్పకూలే కాలమా
గాయమే మానలే
ఇంతలోనే గుండెకింకో గాయమా

సంతోషాలే మాయమాయే
శున్యంతోనే దారి మారే
బంధాలన్నీ దూరమాయెనా
తుఫానేమో ఆగలేదే
ఇంకోవైపే నింగి కూలేఇంకేముందే జీవితంలోన

ఆశలే ఆవిరై ఒక్కసారే కుప్పకూలే కాలమా
గాయమే మానలే
ఇంతలోనే గుండెకింకో గాయమా


Post a Comment

0 Comments